మాదిరి కలిగిన మహనీయులు

15
Good Exemplars in Christianity
Good Exemplars in Christianity
Good Exemplars in Christianity

👍 నీటిలో రాయివలె కాక నీటి యోరను నాటబడిన చెట్టువలె మనం ఉండాలి. ~సాధుసుందర్ సింగ్
👍 మన ఆత్మీయ కన్నులు ప్రభువుఫై ఉంచి ప్రార్ధిoచవలెను గాని, మన సమస్యలపై ఉంచి కాదు. ~ ఆస్వార్డ్ చాంబర్
👍 దేవుడు పని చేయువారితో పని చేయును, సాగిపోయేవారితో సాగి పోవును కానీ కూర్చుండువారితో మాత్రం కూర్చుండువాడు కాదు. ~రేయినాల్డ్
👍 పరస్పర అవగాహన లేకపోవడమే అనేక అపార్ధాలకు మూలం అవుతుంది. ~చార్లెస్ డికెన్స్
👍 వందమందికి నీవు సహాయపడలేక పోవచ్చు, కనీసం ఒక్కరికైనా సహాయపడు. ~~మదర్ థెరిస్సా
👍 నా కొరకు ఏమీ వద్దు, నా ప్రభువు కొరకు సమస్తము నాకు కావాలి. ~వాచమెన్ నీ
👍 ప్రార్ధించే సంఘములు, ప్రార్దించే వ్యక్తులను ఉత్పత్తి చేయును. ~~ఇ . ఎం .బౌండ్స్
👍 దేవుని ప్రేమ చాలా వాస్తవమైనది, దానిని నిరూపించుటకే అయన నిన్ను సృష్టించాడు. ~నిక్ విజిసిల్
👍 క్రీస్తును ప్రకటించు పని ఒక్కటే చేయుదును, ఉద్యోగము చేసి డబ్బును సంపాదించు సమయం లేదు. ~జడ్సన్
👍 నశించు ఆత్మల పట్ల భారంలేని క్రైస్తవుడు ఆత్మలో దిగజారిన క్రైస్తవుడు. ~మార్టిన్ లూథర్
👍 ఈ లోకంలో అడ్డంకులు అన్నిటిని విదిలించివేసి దేవుని కొరకు సమయమును ప్రత్యేకించుటకు ఆనందపడేవారు ధన్యులు. ~థామస్ ఎ. కేంపిన్
👍 లోకమును చూచినప్పుడు భాధపడతావు, నిన్ను నీవు చుచుకున్నచో నిరుస్థహ పడతావు, క్రీస్తును చూచినచో గొప్పనెమ్మది పొందెదవు. ~కొరిటెన్ బూమ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here