ఆ విషయంలో పెళ్లి అడ్డుకాదు

Heroine Kajal agarwal clarify about acting

ముంబై బిజినెస్ మెన్ తో నటి కాజల్ పెళ్లి అంటూ మీడియాలో వచ్చిన వార్తలను నిజం చేస్తూ వార్తల్లో నిలిచింది కాజల్. వ్యాపారవేత్త గౌతమ్ ఈ నెల 30న ముంబైలో వివాహం చేసుకోబోతున్నట్లు స్పష్టం చేసింది. కరోనా నేపథ్యంలో కొద్దిమంది అతిథుల సమక్షంలో ఈ వివాహ వేడుక ఉంటుందని కాజల్ తెలిపింది. పెళ్లయినప్పటికి నటిగా కొనసాగుతానని, తనను ఇంతకాలం ఆదరిస్తూ వస్తున్న అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది కాజల్. ప్రస్తుతం కాజల్ చిరంజీవి, కమల్ హాసన్ మూవీల్లో నటిస్తుంది. పెళ్లి తర్వాత కాజల్ నటిస్తుందా లేదా అని చాలామంది సందేహం కలిగింది. పెళ్లి తర్వాత కూడా నటిస్తానని, నటనకు, పెళ్లి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *