హెచ్ఎండీఏ ప్లాటు గజానికి రూ.6,999

Hmda Plot Rs.6,999 Per Yard

చేవేళ్ల చుట్టుపక్కల ఏరియాల్లో హెచ్ఎండీఏ ప్రాజెక్టుల్లో ప్లాటు కొనాలంటే చదరపు గజానికి పది వేల నుంచి పన్నెండు వేలు చెబుతున్నారు. కానీ, ప్రతిష్ఠా ప్రాపర్టీస్ ఒక బంపర్ ఆఫర్ ని ప్రకటించింది. తమ ప్రతిష్ఠా విశ్వాస్ గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఒక బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. చదరపు గజానికి కేవలం రూ.6,999కే ప్లాట్లను అందజేస్తోంది.

హైదరాబాద్లో చేవేళ్ల ప్రస్తుతం హాట్ లొకేషన్గా మారింది. గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు నుంచి అప్పా జంక్షన్ మీదుగా కేవలం అరగంటలో చేవేళ్లకు రాకపోకల్ని సాగించొచ్చు. పైగా, ఈ ఏరియా ఇప్పటికే ఎడ్యుకేషనల్ హబ్ గా డెవలప్ అయ్యింది. భాస్కరా మెడికల్ కాలేజీ, డాక్టర్ వీఆర్కే మెడికల్ కాలేజీ, ఫరా ఇంజినీరింగ్ కాలేజీ, సానియా మీర్జా టెన్నిస్ అకాడమీ వంటివి చేరువగా ఉన్నాయి. చిలుకూరు బాలజీ టెంపుల్ కూడా ప్రతిష్ఠా విశ్వాస్ గేటెడ్ కమ్యూనిటీకి సమీపంలోనే ఉన్నది. రెండు వేల ఎకరాల్లో ప్రభుత్వమెంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని చేవేళ్లలో ఎలక్ట్రికల్ హబ్ డెవలప్ చేస్తున్నది. సో, ఇలాంటి డెవలప్మెంట్స్ గమనిస్తే.. చేవేళ్ల కూడా శంకర్ పల్లి కంటే ధీటుగా డెవలప్ అవుతోందని చెప్పొచ్చు. పైగా, చేవేళ్ల వద్ద రీజినల్ రింగ్ రోడ్డు ఏర్పాటు కావడం సానుకూలాంశం. చేవేళ్ల నుంచి ఎయిర్ పోర్టుకు సులువుగా వెళ్లిపోవచ్చు. ఇలాంటి సానుకూలాంశాల్ని గమనించాక.. చేవేళ్ల నుంచి ఎయిర్ పోర్టు రహదారిలో ప్రతిష్ఠా   ప్రాపర్టీస్ ప్రతిష్ఠా విశ్వాస్ అనే బ్యూటీఫుల్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీకి కందవాడలో శ్రీకారం చుట్టింది. దీనికి హెచ్ఎండీఏ అనుమతి కూడా మంజూరు చేసింది.

ప్రతిష్టా విశ్వాస్ గేటెడ్ కమ్యూనిటీ గురించి చెప్పాల్సి వస్తే.. ముందుగా, ఇది హెచ్ఎండీఏ అనుమతి పొందిన లేఅవుట్ అని చెప్పాలి. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉండి.. 40 అడుగుల అంతర్గత రహదారులను డెవలప్ చేశారు. ఓవర్ హెడ్ ట్యాంకు ఏర్పాటు చేశారు. ఈ వెంచర్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ఎలక్ట్రిసిటీ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా వంటివి డెవలప్ చేస్తారు. వంద శాతం వాస్తుకు అనుగుణంగా ప్రతిష్ఠా విశ్వాస్ ను సంస్థ డెవలప్ చేస్తోంది. ముందే చెప్పుకున్నట్లు ఇక్కడ ప్లాటు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో డెవలప్మెంట్కి ఫుల్ స్కోప్ ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు. అందుకే, మరో ఆలోచన లేకుండా తక్షణమే ఇందులో మీకు నచ్చిన ప్లాటును కొనుగోలు చేయండి. గజం ధర కేవలం ఆరు వేల తొమ్మిది వేల తొమ్మిది వంద తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే.

hyderabad latest projects

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *