ఎవరికీ ఓటేశారో చెబుతారా?

3
Home Minister Mlc Vote Issue?
Home Minister Mlc Vote Issue?

Home Minister Vote Issue?

హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ ఓటు పై వివాదం నెలకొంది. బూత్ నెంబర్ 580 లో మా పార్టీ అభ్యర్థి వాణి దేవి మేడం కి ఓటేసా అని చెప్పడం పై ఈ ఓటు చెల్లుతుందా లేదా అని పరిశీలిస్తున్న ఎన్నికల కమిషన్.  గతంలో ఒక వ్యక్తికి ఓటు వేసిన అని పేరు చెప్పిన ఓటును చెల్లని లోతుగా పరిగణించిన ఎన్నికల కమిషన్. అదే విధంగా ప్రస్తుతం ఎన్నికల కమిషన్ హోమ్ మినిష్టర్ ఓటును కూడా పరిశీలిస్తున్నారు. కాకపోతే, ఇంకా హోమ్ మినిస్టర్ ఓటు పై ఎలాంటి ఫిర్యాదులు అందలేదంటున్న ఎన్నికల అధికారులు. ఆర్వో పిర్యాదు అందిన వెంటనే హోమ్ మంత్రి ఓటు పై పరిశీలిస్తమన్నారు.