తేదీ 06-08-2019 పంచాంగం

Spread the love
Horoacope 06-08-2019 Panchangam

శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం , శ్రావణమాసం 
 
సూర్యోదయం ఉదయం 06.00 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.44 నిమిషాలకు
మంగళవారం శుక్ల షష్ఠి మధ్యాహన్నం 13.30 నిమిషాల వరకు
చిత్త నక్షత్రం రాత్రి 22.24 నిమిషాల వరకు తదుపరి స్వాతి నక్షత్రం.
వర్జ్యం ఉదయం 07:20 నిమిషాల నుండి ఉదయం 08:50 నిముషాల వరకు
తదుపరి 
 రాత్రి / తెల్లవారుజామున 03:49 నిముషాల నుండి  రాత్రి / తెల్లవారుజామున 05:22 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 08:33 నిమిషాల నుండి ఉదయం 09:24 నిముషాల వరకు
తదుపరి రాత్రి 23:14 నిముషాలనుండి 
 రాత్రి / తెల్లవారుజామున 00:01 నిముషాల వరకు
శుభసమయం సాయంత్రం 16.22 ని.షా నుండి సాయంత్రం 17.33 ని.షావరకు 

సాధ్య యోగం సాయంత్రం 17.21 ని.షా వరకు, తదుపరి శుభ యోగం

తైత్తుల కరణం మధ్యాహన్నం 13.30 ని.షా వరకు, గరజ కరణం రాత్రి / తెల్లవారుజామున 00:31 నిముషాల వరకు

మంగళగౌరీవ్రతం   


డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *