తేదీ 04-08-2019 పంచాంగం

Spread the love
horoscope 04-08-2019

శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం , 
శ్రావణమాసం,వర్ష రుతువు(దృక్ ) 
సూర్యోదయం ఉదయం 06.00 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.45 నిమిషాలకు
ఆదివారం శుక్ల చవితి సాయంత్రం 18.49 నిమిషాల వరకు
ఉత్తర ఫల్గుణి నక్షత్రం  రాత్రి / తెల్లవారుజామున 01.45 నిమిషాల వరకు తదుపరి హస్త నక్షత్రం.
వర్జ్యం ఉదయం 10:36 నిమిషాల నుండి మధ్యాహన్నం 12:02 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 సాయంత్రం 17:03 నిమిషాల నుండి సాయంత్రం 17:54 నిముషాల వరకు
శుభసమయం రాత్రి 19.1ని.షా నుండి రాత్రి 20.42 ని.షావరకు 

శివ యోగం రాత్రి 11.39 ని.షా వరకు, తదుపరి సిద్ధ యోగం

వణిజ కరణం మధ్యాహన్నం 08.25 ని.షా వరకు, బద్ర కరణం సాయంత్రం 18:49 నిముషాల వరకు

  

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *