తేదీ 05-11-2019 పంచాంగం

Spread the love
horoscope 05-11-2019 panchangam

శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం , కార్తీక మాసం  
, 
సూర్యోదయం ఉదయం 06.20 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 17.40 నిమిషాలకు
మంగళవారం శుక్ల నవమి ఈరోజు మొత్తం ఉంది. 
ధనిష్ఠ నక్షత్రం  రాత్రి / తెల్లవారుజామున 06.16 నిమిషాల వరకు తదుపరి శతభిషం నక్షత్రం.
వర్జ్యం ఉదయం 07:53 నిమిషాల నుండి ఉదయం 09:40 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 08:36 నిమిషాల నుండి ఉదయం 09:21 నిముషాల వరకు
తదుపరి రాత్రి 22:44 నిముషాలనుండి రాత్రి 23:34 నిముషాల వరకు
శుభసమయం సాయంత్రం 18.37 ని.షా నుండి రాత్రి 20.25 ని.షావరకు 

గండ యోగం ఉదయం 07.02 ని.షా వరకు, తదుపరి వృద్ధి యోగం

బాలవ కరణం సాయంత్రం 18.07 ని.షా వరకు, కౌలవ కరణం రోజు మొత్తం ఉంది ,
అక్షయనవమి    
దైవజ్ఞరత్న,జ్యోతిష సాగర,జ్యోతిష భాస్కర
డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం  

srivagdeviastrologyservices
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))
9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *