Horoscope 07-06-2019 పంచాంగం

Spread the love
Horoscope 07-06-2019 Panchangam

శ్రీ వికారి నామ సంవత్సరం , ఉత్తరాయణం , జ్యేష్ఠ
మాసం, గ్రీష్మ రుతువు(దృక్ ) 
సూర్యోదయం ఉదయం 05.45 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.45 నిమిషాలకు
శుక్రవారం కృష్ణ చవితి ఉదయం 07.39 నిమిషాల వరకు
పుష్యమి నక్షత్రం సాయంత్రం 18.57 నిమిషాల వరకు తదుపరి ఆశ్లేష నక్షత్రం.
వర్జ్యం ఈరోజు వర్జ్యం లేదు
దుర్ముహూర్తం ఉదయం 08:21 నిమిషాల నుండి ఉదయం 09:13 నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 12:41 నిముషాలనుండి మధ్యాహన్నం 13:33 నిముషాల వరకు
శుభసమయం మధ్యాహన్నం 12.58 ని.షా నుండి మధ్యాహన్నం 14.27 ని.షావరకు 

ధ్రువ యోగం రాత్రి 20.26 ని.షా వరకు, తదుపరి వ్యాఘ్యాత యోగం

బద్ర కరణం ఉదయం 07.38 ని.షా వరకు, బవ కరణం సాయంత్రం 18:27 నిముషాల వరకు

   

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *