తేదీ 07-07-2019 పంచాంగం

Spread the love
Horoscope  07-07-2019 Panchangam

శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం , ఆషాడ
మాసం,వర్ష రుతువు(దృక్ ) 
సూర్యోదయం ఉదయం 05.51 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.51 నిమిషాలకు
రవివారం శుక్ల పంచమి ఉదయం 10.19 నిమిషాల వరకు
పుబ్బ నక్షత్రం రాత్రి 20.14 నిమిషాల వరకు తదుపరి ఉత్తర ఫల్గుణి నక్షత్రం.
వర్జ్యం రాత్రి / తెల్లవారుజామున 02:56 నిమిషాల నుండి  రాత్రి / తెల్లవారుజామున 04:26 నిముషాల వరకు 
దుర్ముహూర్తం సాయంత్రం 17:07 నిమిషాల నుండి సాయంత్రం 17:59 నిముషాల వరకు 
శుభసమయం మధ్యాహన్నం 14.21 ని.షా నుండి మధ్యాహన్నం 15.50 ని.షావరకు 

వ్యతీపాత యోగం సాయంత్రం 18.33 ని.షా వరకు, తదుపరి వరీగా యోగం

బాలవ కరణం ఉదయం 10.19 ని.షా వరకు, కౌలవ కరణం రాత్రి 20:58 నిముషాల వరకు

స్కందషష్ఠి   


డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *