తేదీ 07-08-2019 పంచాంగం

Spread the love
horoscope  07-08-2019 panchangam
శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం , శ్రావణమాసం 
సూర్యోదయం ఉదయం 06.03 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 07.02 నిమిషాలకు
బుధవారం శుక్ల సప్తమి ఉదయం 11.41 నిమిషాల వరకు
స్వాతి నక్షత్రం రాత్రి 21.36 నిమిషాల వరకు తదుపరి విశాఖ నక్షత్రం.
వర్జ్యం రాత్రి / తెల్లవారుజామున 03:11 నిమిషాల నుండి  రాత్రి / తెల్లవారుజామున 04:46 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 మధ్యాహన్నం 12:07 నిమిషాల నుండి మధ్యాహన్నం 12:59 నిముషాల వరకు
శుభసమయం మధ్యాహన్నం 13.06 ని.షా నుండి మధ్యాహన్నం 14.39 ని.షావరకు 

శుభ యోగం మధ్యాహన్నం 14.55 ని.షా వరకు, తదుపరి శుక్ల యోగం

వణిజ కరణం ఉదయం 11.41 ని.షా వరకు, బద్ర కరణం రాత్రి 23:01 నిముషాల వరకు

తులసీదాసుజయంతి    


డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *