తేదీ 08-06-2019 పంచాంగం

Spread the love
Horoscope 08-06-2019 Panchangam

శ్రీ వికారి నామ సంవత్సరం , ఉత్తరాయణం , జ్యేష్ఠ
మాసం, గ్రీష్మ రుతువు(దృక్ ) 
సూర్యోదయం ఉదయం 05.45 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.46నిమిషాలకు
శనివారం శుక్ల షష్ఠి రాత్రి / తెల్లవారుజామున 02.55 నిమిషాల వరకు
ఆశ్లేష నక్షత్రం సాయంత్రం 17.23 నిమిషాల వరకు తదుపరి మఘ నక్షత్రం.
వర్జ్యం ఉదయం 06:55 నిమిషాల నుండి ఉదయం 08:24 నిముషాల వరకు
తదుపరి 
రాత్రి / తెల్లవారుజామున 04:36 నిముషాలనుండి రాత్రి / తెల్లవారుజామున06:06 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 05:45 నిమిషాల నుండి ఉదయం 06:37 నిముషాల వరకు
తదుపరి ఉదయం 06:37 నిముషాలనుండి ఉదయం 07:27 నిముషాల వరకు
శుభసమయం మధ్యాహన్నం 15.53 ని.షా నుండి సాయంత్రం 17.23 ని.షావరకు 

వ్యాఘ్యాత యోగం సాయంత్రం 17.27 ని.షా వరకు, తదుపరి హర్షణ యోగం

కౌలవ కరణం సాయంత్రం 16.06 ని.షా వరకు, తైత్తుల కరణం రాత్రి / తెల్లవారుజామున02:55 నిముషాల వరకు

స్కందషష్ఠి


డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *