తేదీ 08-07-2019 పంచాంగం

Spread the love
Horoscope  08-07-2019 Panchangam

శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం , ఆషాడ
మాసం,వర్ష రుతువు(దృక్ ) 
సూర్యోదయం ఉదయం 05.51 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.51 నిమిషాలకు
సోమవారం శుక్ల షష్ఠి ఉదయం 07.42 నిమిషాల వరకు
ఉత్తర ఫల్గుణి నక్షత్రం సాయంత్రం 18.34 నిమిషాల వరకు తదుపరి హస్త నక్షత్రం.
వర్జ్యం రాత్రి / తెల్లవారుజామున 02:31 నిమిషాల నుండి  రాత్రి / తెల్లవారుజామున 04:02 నిముషాల వరకు
దుర్ముహూర్తం 
మధ్యాహన్నం 12:47 నిముషాలనుండి మధ్యాహన్నం 01:35 నిముషాల వరకు  
తదుపరి మధ్యాహన్నం 15:23 నిమిషాల నుండి సాయంత్రం 16:15 నిముషాల వరకు
శుభసమయం ఉదయం 11.52 ని.షా నుండి మధ్యాహన్నం 13.22 ని.షావరకు 

వరిగ యోగం మధ్యాహన్నం 15.28 ని.షా వరకు, తదుపరి పరిఘ యోగం

తైత్తుల కరణం ఉదయం 07.42 ని.షా వరకు, గరజ కరణం  రాత్రి / తెల్లవారుజామున 05:25 నిముషాల వరకు

  

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *