తేదీ 08-08-2019 పంచాంగం

Spread the love
Horoscope 08-08-2019 Panchangam

శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం , శ్రావణమాసం 
,వర్ష రుతువు(దృక్ ) 
సూర్యోదయం ఉదయం 06.01 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.43 నిమిషాలకు
గురువారం శుక్ల అష్టమి ఉదయం 10.30 నిమిషాల వరకు
విశాఖ నక్షత్రం రాత్రి 21.28 నిమిషాల వరకు తదుపరి అనురాధ నక్షత్రం.
వర్జ్యం రాత్రి / తెల్లవారుజామున 01:33 నిమిషాల నుండి  రాత్రి / తెల్లవారుజామున 03:11 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 10:15 నిమిషాల నుండి ఉదయం 11:06 నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 15:19 నిముషాలనుండి సాయంత్రం 16:10 నిముషాల వరకు
శుభసమయం మధ్యాహన్నం 12.43 ని.షా నుండి మధ్యాహన్నం 14.13 ని.షావరకు 

శుక్ల యోగం మధ్యాహన్నం 13.00 ని.షా వరకు, తదుపరి బ్రహ్మ యోగం

బవ కరణం ఉదయం 10.30 ని.షా వరకు, బాలవ కరణం రాత్రి 22:10 నిముషాల వరకు

మాసిక్ దుర్గాష్టమి,   

 

 

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *