తేదీ 08-09-2019 పంచాంగం

Spread the love

Horoscope 08-09-2019 Panchangam

శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం , భాద్రపద మాసం ,
సూర్యోదయం ఉదయం 06.07 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.21 నిమిషాలకు
ఆదివారం శుక్ల దశమి రాత్రి 22.41 నిమిషాల వరకు
మూల నక్షత్రం ఉదయం 06.30 నిమిషాల వరకు తదుపరి పూర్వాషాఢ నక్షత్రం.
వర్జ్యం సాయంత్రం 16:57 నిమిషాల నుండి సాయంత్రం 18:41 నిముషాల వరకు
దుర్ముహూర్తం సాయంత్రం 16:43 నిమిషాల నుండి సాయంత్రం 17:32 నిముషాల వరకు
శుభసమయం రాత్రి / తెల్లవారుజామున 03.24 ని.షా నుండి రాత్రి / తెల్లవారుజామున 05.08 ని.షావరకు
ఆయుశ్మాన్ యోగం సాయంత్రం 16.47 ని.షా వరకు, తదుపరి సౌభాగ్య యోగం
తైత్తుల కరణం ఉదయం 09.57 ని.షా వరకు, గరజ కరణం రాత్రి 22:41 నిముషాల వరకు

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిషాలయం
srivagdeviastrologyservices
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం) ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))
www.janmalagna.com
9989647466
8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *