తేదీ 09-03-2019 పంచాంగం

Spread the love
Horoscope 09-03-2019 Panchangam

శ్రీ విళంబి నామ సంవత్సరం , ఉత్తరాయణం , ఫాల్గుణ
మాసం, వసంత రుతువు 
సూర్యోదయం ఉదయం 06.33 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.21 నిమిషాలకు
శనివారం శుక్ల తదియ రాత్రి/ తెల్లవారుజామున 03.02 నిమిషాల వరకు
రేవతి నక్షత్రం
 రాత్రి/ తెల్లవారుజామున 01.19 నిమిషాల వరకు తదుపరి అశ్వని నక్షత్రం.
వర్జ్యం మధ్యాహన్నం 12:18 నిమిషాల నుండి మధ్యాహన్నం 14:02 నిముషాల వరకు
దుర్ముహూర్తం ఉదయం 06:33 నిమిషాల నుండి ఉదయం 08:01 నిముషాల వరకు
తదుపరి ఉదయం 07:20 నిముషాలనుండి ఉదయం 08:07 నిముషాల వరకు
శుభసమయం రాత్రి 22.43 ని.షా నుండి రాత్రి/ తెల్లవారుజామున 00.27 ని.షావరకు
తదుపరి ఉదయం 07:29 నిముషాలనుండి ఉదయం 08:15 నిముషాల వరకు 

శుక్ల యోగం సాయంత్రం 16.40 ని.షా వరకు, తదుపరి బ్రహ్మ యోగం

తైత్తుల కరణం మధ్యాహన్నం 14.21 ని.షా వరకు, గరజ కరణం రాత్రి/ తెల్లవారుజామున 03:02 నిముషాల వరకు

 

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559
Latest Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *