తేదీ 09-06-2019 పంచాంగం

Spread the love
Horoscope 09-06-19 Panchangam

శ్రీ వికారి నామ సంవత్సరం , ఉత్తరాయణం , జ్యేష్ఠ
మాసం, గ్రీష్మ రుతువు(దృక్ ) 
సూర్యోదయం ఉదయం 05.45 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.46 నిమిషాలకు
ఆదివారం శుక్ల సప్తమి  రాత్రి / తెల్లవారుజామున  00.36 నిమిషాల వరకు
మఘ నక్షత్రం మధ్యాహన్నం 15.50 నిమిషాల వరకు తదుపరి పూర్వఫల్గుణి నక్షత్రం.
వర్జ్యం రాత్రి 23:20 నిమిషాల నుండి  రాత్రి / తెల్లవారుజామున  00:52 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 సాయంత్రం 17:02 నిమిషాల నుండి సాయంత్రం 17:45 నిముషాల వరకు
శుభసమయం మధ్యాహన్నం 13.35 ని.షా నుండి మధ్యాహన్నం 15.05 ని.షావరకు 

హర్షణ యోగం మధ్యాహన్నం 14.29 ని.షా వరకు, తదుపరి వజ్ర యోగం

గరజ కరణం మధ్యాహన్నం 13.45 ని.షా వరకు, వణిజ కరణం  రాత్రి / తెల్లవారుజామున  00:36 నిముషాల వరకు

భానుసప్తమి    

 

 

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *