తేదీ 09-07-2019 పంచాంగం

Spread the love
Horoscope 09-07-2019 Panchangam

శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం , ఆషాడ
మాసం,వర్ష రుతువు(దృక్ ) 
సూర్యోదయం ఉదయం 05.51 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.51 నిమిషాలకు
మంగళవారం శుక్ల అష్టమి  రాత్రి / తెల్లవారుజామున 03.31 నిమిషాల వరకు
హస్త నక్షత్రం సాయంత్రం 17.16 నిమిషాల వరకు తదుపరి చిత్త నక్షత్రం.
వర్జ్యం రాత్రి / తెల్లవారుజామున 00:58 నిమిషాల నుండి  రాత్రి / తెల్లవారుజామున 02:31 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 08:28 నిమిషాల నుండి ఉదయం09:19 నిముషాల వరకు
తదుపరి రాత్రి 23:15 నిముషాలనుండి రాత్రి 23:59 నిముషాల వరకు
శుభసమయం ఉదయం 11.36 ని.షా నుండి మధ్యాహన్నం 13.06 ని.షావరకు 

పరిఘ యోగం మధ్యాహన్నం 12.40 ని.షా వరకు, తదుపరి శివ యోగం

బద్ర కరణం సాయంత్రం 16.25 ని.షా వరకు, బవ కరణం  రాత్రి / తెల్లవారుజామున 03:31 నిముషాల వరకు

మాసిక్ దుర్గాష్టమి   

 

 

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *