తేదీ 09-08-2019 పంచాంగం

Spread the love
Horoscope 09-08-2019 Panchangam

శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం , శ్రావణమాసం 
, 
సూర్యోదయం ఉదయం 06.01 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.42 నిమిషాలకు 
శుక్రవారం శుక్ల నవమి ఉదయం 10.00 నిమిషాల వరకు
అనురాధ నక్షత్రం రాత్రి 21.59 నిమిషాల వరకు తదుపరి జ్యేష్ఠ నక్షత్రం.
వర్జ్యం రాత్రి / తెల్లవారుజామున 03:51 నిమిషాల నుండి  రాత్రి / తెల్లవారుజామున 05:31 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 08:33 నిమిషాల నుండి ఉదయం 09:24 నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 12:47 నిముషాలనుండి మధ్యాహన్నం 01:38 నిముషాల వరకు
శుభసమయం ఉదయం 11.22 ని.షా నుండి మధ్యాహన్నం 13.00 ని.షావరకు

బ్రహ్మ యోగం ఉదయం 11.38 ని.షా వరకు, తదుపరి ఇంద్ర యోగం

కౌలవ కరణం ఉదయం 10.00 ని.షా వరకు, తైత్తుల కరణం రాత్రి 22:00 నిముషాల వరకు

వరలక్ష్మీవ్రతం    

 

 

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *