తేదీ 09-09-2019 పంచాంగం

Spread the love
Horoscope 09-09-2019 Panchangam

శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం , భాద్రపద మాసం  
,
సూర్యోదయం ఉదయం 06.07 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.20 నిమిషాలకు
సోమవారం శుక్ల ఏకాదశి  రాత్రి / తెల్లవారుజామున 00.31 నిమిషాల వరకు
పూర్వాషాఢ నక్షత్రం ఉదయం 08.37 నిమిషాల వరకు తదుపరి ఉత్తరాషాఢ నక్షత్రం.
వర్జ్యం సాయంత్రం 17:28 నిమిషాల నుండి రాత్రి 19:14 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 మధ్యాహన్నం 12:38 నిమిషాల నుండి మధ్యాహన్నం 13:27 నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 15:05 నిముషాలనుండి మధ్యాహన్నం 15:54 నిముషాల వరకు
శుభసమయం  రాత్రి / తెల్లవారుజామున  04.05 ని.షా నుండి  రాత్రి / తెల్లవారుజామున 05.52 ని.షావరకు 

సౌభాగ్య యోగం సాయంత్రం 17.08 ని.షా వరకు, తదుపరి శోభన యోగం

వణిజ కరణం ఉదయం 11.33 ని.షా వరకు, బద్ర కరణం  రాత్రి / తెల్లవారుజామున 00:31 నిముషాల వరకు

 

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం  

srivagdeviastrologyservices
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))
9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *