తేదీ 01-09-2019 పంచాంగం

Spread the love
HOROSCOPE  1-09-2019 PANCHANGAM

శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం , భాద్రపద మాసం  
, 
సూర్యోదయం ఉదయం 06.06 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.27 నిమిషాలకు
ఆదివారం శుక్ల విదియ ఉదయం 08.27 నిమిషాల వరకు , తదుపరి తదియ.
ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఉదయం 11.12 నిమిషాల వరకు తదుపరి హస్త నక్షత్రం.
వర్జ్యం సాయంత్రం 18:40 నిమిషాల నుండి రాత్రి 20:06నిముషాల వరకు
దుర్ముహూర్తం
 సాయంత్రం 16:48 నిమిషాల నుండి సాయంత్రం 17:37 నిముషాల వరకు
శుభసమయం  రాత్రి / తెల్లవారుజామున  03.13 ని.షా నుండి  రాత్రి / తెల్లవారుజామున  04.39 ని.షావరకు 

సాధ్య యోగం ఉదయం 09.38 ని.షా వరకు, తదుపరి శుభ యోగం

కౌలవ కరణం ఉదయం 08.27 ని.షా వరకు, తైత్తుల కరణం సాయంత్రం 18:39 నిముషాల వరకు

   

 

 
డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం  

srivagdeviastrologyservices
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *