తేదీ 10-08-2019 పంచాంగం

Spread the love

Horoscope 10-08-2019 Panchangam

శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం , శ్రావణమాసం
సూర్యోదయం ఉదయం 06.01 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.42 నిమిషాలకు
శనివారం శుక్ల దశమి ఉదయం 10.09 నిమిషాల వరకు
జ్యేష్ఠ నక్షత్రం రాత్రి 23.07 నిమిషాల వరకు తదుపరి మూల నక్షత్రం.
వర్జ్యం ఈరోజు వర్జ్యం లేదు
దుర్ముహూర్తం ఉదయం 06:01 నిమిషాల నుండి ఉదయం 06:52 నిముషాల వరకు
తదుపరి ఉదయం 06:52 నిముషాలనుండి ఉదయం 07:43 నిముషాల వరకు
శుభసమయం మధ్యాహన్నం 13.55 ని.షా నుండి మధ్యాహన్నం 15.54 ని.షావరకు
ఇంద్ర యోగం ఉదయం 10.46 ని.షా వరకు, తదుపరి వైదృతి యోగం
గరజ కరణం ఉదయం 10.09 ని.షా వరకు, వణిజ కరణం రాత్రి 22:26 నిముషాల వరకు

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం) ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))
www.janmalagna.com
9989647466
8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *