తేదీ 10-09-2019 పంచాంగం

Spread the love
Horoscope 10-09-2019 Panchangam

శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం , భాద్రపద మాసం  
,
సూర్యోదయం ఉదయం 06.07 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.19 నిమిషాలకు
మంగళవారం శుక్ల ద్వాదశి  రాత్రి / తెల్లవారుజామున 02.42 నిమిషాల వరకు
ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 11.10 నిమిషాల వరకు తదుపరి శ్రవణం నక్షత్రం.
వర్జ్యం మధ్యాహన్నం 15:39 నిమిషాల నుండి సాయంత్రం 17:26 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 08:33 నిమిషాల నుండి ఉదయం 09:22 నిముషాల వరకు
తదుపరి రాత్రి 23:02 నిముషాలనుండి రాత్రి 23:50 నిముషాల వరకు
శుభసమయం  రాత్రి / తెల్లవారుజామున 02.23 ని.షా నుండి  రాత్రి / తెల్లవారుజామున 04.10 ని.షావరకు 

శోభన యోగం సాయంత్రం 17.47 ని.షా వరకు, తదుపరి అతిగండ యోగం

బవ కరణం మధ్యాహన్నం 13.35 ని.షా వరకు, బాలవ కరణం  రాత్రి / తెల్లవారుజామున 02:42 నిముషాల వరకు

వామనజయంతి

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం  

srivagdeviastrologyservices
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))
9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *