Horoscope 11-06-2019 పంచాంగం

Spread the love
Horoscope 11-06-2019 Panchangam

శ్రీ వికారి నామ సంవత్సరం , ఉత్తరాయణం , జ్యేష్ఠ
మాసం, గ్రీష్మ రుతువు(దృక్ ) 
సూర్యోదయం ఉదయం 05.45 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.47 నిమిషాలకు
మంగళవారం శుక్ల నవమి రాత్రి 20.19 నిమిషాల వరకు
ఉత్తర ఫల్గుణి నక్షత్రం మధ్యాహన్నం 13.01 నిమిషాల వరకు తదుపరి హస్త నక్షత్రం.
వర్జ్యం రాత్రి 21:01 నిమిషాల నుండి రాత్రి 22:32 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 08:21 నిమిషాల నుండి ఉదయం 09:13 నిముషాల వరకు
తదుపరి రాత్రి 23:10 నిముషాలనుండి రాత్రి 23:54 నిముషాల వరకు
శుభసమయం ఉదయం 06.14 ని.షా నుండి ఉదయం 07.44 ని.షావరకు 

సిద్ది యోగం ఉదయం 08.48 ని.షా వరకు, తదుపరి వ్యతీపాత యోగం

బాలవ కరణం ఉదయం 09.20 ని.షా వరకు, కౌలవ కరణం రాత్రి 20:19 నిముషాల వరకు

   

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *