తేదీ 11-07-2019 పంచాంగం

Spread the love
Horoscope 11-07-2019 Panchangam

శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం , ఆషాడ
మాసం,వర్ష రుతువు(దృక్ ) 
సూర్యోదయం ఉదయం 05.52 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.51 నిమిషాలకు
గురువారం శుక్ల దశమి రాత్రి / తెల్లవారుజామున 01.02 నిమిషాల వరకు
స్వాతి నక్షత్రం మధ్యాహన్నం 15.56 నిమిషాల వరకు తదుపరి విశాఖ నక్షత్రం.
వర్జ్యం రాత్రి 21:33 నిమిషాల నుండి రాత్రి 23:09 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 10:12 నిమిషాల నుండి ఉదయం 11:04 నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 15:23 నిముషాలనుండి సాయంత్రం 16:15 నిముషాల వరకు
శుభసమయం ఉదయం 07.18 ని.షా నుండి ఉదయం 08.52 ని.షావరకు 

సిద్ద యోగం ఉదయం 08.06 ని.షా వరకు, తదుపరి సాధ్య యోగం

తైత్తుల కరణం మధ్యాహన్నం 13.29 ని.షా వరకు, గరజ కరణం రాత్రి / తెల్లవారుజామున 01:02 నిముషాల వరకు

   

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *