తేదీ 13-03-2019 పంచాంగం

Horoscope 13-03-2019 Panchangam

శ్రీ విళంబి నామ సంవత్సరం , ఉత్తరాయణం , ఫాల్గుణ
మాసం, వసంత రుతువు 
సూర్యోదయం ఉదయం 06.30 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.22 నిమిషాలకు
బుధవారం శుక్ల సప్తమి రాత్రి/ తెల్లవారుజామున 04.23 నిమిషాల వరకు
రోహిణి నక్షత్రం
 రాత్రి/ తెల్లవారుజామున 05.05 నిమిషాల వరకు తదుపరి మృగశిర నక్షత్రం.
వర్జ్యం రాత్రి 21:02 నిమిషాల నుండి రాత్రి 10:38 నిముషాల వరకు
దుర్ముహూర్తం మధ్యాహన్నం 12:02 నిమిషాల నుండి మధ్యాహన్నం 12:50 నిముషాల వరకు
శుభసమయం రాత్రి/ తెల్లవారుజామున 01.52 ని.షా నుండి రాత్రి/ తెల్లవారుజామున 03.29 ని.షావరకు
తదుపరి ఉదయం 07:29 నిముషాలనుండి ఉదయం 08:15 నిముషాల వరకు 

విష్కంభం యోగం మధ్యాహన్నం 14.01 ని.షా వరకు, తదుపరి ప్రీతీ యోగం

గరజ కరణం సాయంత్రం 16.41 ని.షా వరకు, వణిజ కరణం రాత్రి/ తెల్లవారుజామున 04:23 నిముషాల వరకు

   రోహిణి వ్రతం

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559
BUY Panchangam and Bagatvat Geetha From Amazon

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *