Horoscope 13-04-2019 పంచాంగం

Spread the love
Horoscope 13-04-2019 Panchangam

శ్రీ వికారినామ సంవత్సరం , ఉత్తరాయణం , చైత్ర
మాసం, వసంత రుతువు 
సూర్యోదయం ఉదయం 06.06 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.28 నిమిషాలకు
శనివారం శుక్ల అష్టమి ఉదయం 11.41 నిమిషాల వరకు
పునర్వసు నక్షత్రం
 ఉదయం 08.59 నిమిషాల వరకు తదుపరి పుష్యమి నక్షత్రం.
వర్జ్యం సాయంత్రం 16:33 నిముషాలనుండి సాయంత్రం 18:04 నిముషాల వరకు
దుర్ముహూర్తం ఉదయం 06:06 నిమిషాల నుండి ఉదయం 06:55 నిముషాల వరకు
తదుపరి ఉదయం 06:55 నిముషాలనుండి ఉదయం 07:45 నిముషాల వరకు
శుభసమయం తదుపరి ఉదయం 06:41 నిముషాలనుండి ఉదయం 08:13 నిముషాల వరకు
తదుపరి రాత్రి/ తెల్లవారుజామున 01.38 ని.షా నుండి రాత్రి/ తెల్లవారుజామున 03.08 ని.షావరకు
సుకర్మాన్ యోగం ఉదయం 10.55 ని.షా వరకు, తదుపరి ధృతి యోగం 
బవ కరణం ఉదయం 11.41 ని.షా వరకు, బాలవ కరణం రాత్రి 22:41 నిముషాల వరకు
స్మార్త శ్రీ రామనవమి, తారజయంతి , మాసిక్ దుర్గాష్టమి.

   

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *