తేదీ 13-08-2019 పంచాంగం

Spread the love
HOROSCOPE  13-08-2019 PANCHANGAM

శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం , శ్రావణమాసం 
, 
సూర్యోదయం ఉదయం 06.02 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.40 నిమిషాలకు
మంగళవారం శుక్ల త్రయోదశి మధ్యాహన్నం 13.46 నిమిషాల వరకు
ఉత్తరాషాఢ నక్షత్రం  రాత్రి / తెల్లవారుజామున 05.20 నిమిషాల వరకు తదుపరి శ్రవణం నక్షత్రం.
వర్జ్యం ఉదయం 11:41 నిమిషాల నుండి మధ్యాహన్నం 13:27 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 08:34 నిమిషాల నుండి ఉదయం 09:24 నిముషాల వరకు
తదుపరి రాత్రి 23:13 నిముషాలనుండి రాత్రి 23:58 నిముషాల వరకు
శుభసమయం రాత్రి 22.16 ని.షా నుండి రాత్రి / తెల్లవారుజామున 00.03 ని.షావరకు 

ప్రీతి యోగం ఉదయం 10.40 ని.షా వరకు, తదుపరి ఆయుశ్మాన్ యోగం

తైత్తుల కరణం మధ్యాహన్నం 13.46 ని.షా వరకు, గరజ కరణం  రాత్రి / తెల్లవారుజాము 02:44 నిముషాల వరకు
మంగళగౌరీవ్రతం
డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *