Horoscope 14-04-2019 పంచాంగం

Spread the love

Horoscope 14-04-2019 panchangam 


శ్రీ వికారినామ సంవత్సరం , ఉత్తరాయణం , చైత్ర
మాసం, వసంత రుతువు 
సూర్యోదయం ఉదయం 06.05 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.28 నిమిషాలకు
ఆదివారం శుక్ల నవమి ఉదయం 09.36 నిమిషాల వరకు
పుష్యమి నక్షత్రం
 ఉదయం 07.41 నిమిషాల వరకు తదుపరి ఆశ్లేష నక్షత్రం.
వర్జ్యం రాత్రి 19:35 నిముషాలనుండి రాత్రి 21:04 నిముషాల వరకు
దుర్ముహూర్తం సాయంత్రం 16:49 నిమిషాల నుండి సాయంత్రం 17:39 నిముషాల వరకు
శుభసమయం రాత్రి/ తెల్లవారుజామున 04.31 ని.షా నుండి రాత్రి/ తెల్లవారుజామున 06.00 ని.షావరకు
ధృతి యోగం ఉదయం 08.07 ని.షా వరకు, తదుపరి శూల యోగం 
కౌలవ కరణం ఉదయం 09.36 ని.షా వరకు, తైత్తుల కరణం రాత్రి 20:34 నిముషాల వరకు
శ్రీరామనవమి

   

 

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *