Horoscope 14-05-2019 Panchangam

Spread the love
Horoscope 14-05-2019 Panchangam

శ్రీ వికారి నామ సంవత్సరం , ఉత్తరాయణం , 
వైశాఖమాసం, గ్రీష్మ రుతువు(దృక్ ) 
సూర్యోదయం ఉదయం 05.48 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.37 నిమిషాలకు
మంగళవారం శుక్ల దశమి మధ్యాహన్నం 12.59 నిమిషాల వరకు
పూర్వఫల్గుణి నక్షత్రం ఉదయం 08.54 నిమిషాల వరకు తదుపరి ఉత్తరఫల్గుణి నక్షత్రం.
వర్జ్యం మధ్యాహన్నం 15:37 నిమిషాల నుండి సాయంత్రం 17:06 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 08:22 నిమిషాల నుండి ఉదయం 09:13 నిముషాల వరకు
తదుపరి రాత్రి 23:05 నిముషాలనుండి రాత్రి 23:50 నిముషాల వరకు
శుభసమయం  రాత్రి / తెల్లవారుజామున 00.34 ని.షా నుండి  రాత్రి / తెల్లవారుజామున  02.34 ని.షావరకు 

హర్షణ యోగం  రాత్రి / తెల్లవారుజామున  02.18 ని.షా వరకు, తదుపరి వజ్ర యోగం

గరజ కరణం మధ్యాహన్నం 12.59 ని.షా వరకు,  వణిజ  కరణం రాత్రి 23:47 నిముషాల వరకు
డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *