తేదీ 14-08-2019 పంచాంగం

Spread the love
Horoscope 14-08-2019 Panchangam

శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం , శ్రావణమాసం 
, 
సూర్యోదయం ఉదయం 06.02 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.39 నిమిషాలకు
బుధవారం శుక్ల చతుర్దశి మధ్యాహన్నం 15.45 నిమిషాల వరకు
శ్రవణం నక్షత్రం ఈరోజు మొత్తం ఉంది.
వర్జ్యం ఉదయం 09:47 నిమిషాల నుండి ఉదయం 11:34 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 11:56 నిమిషాల నుండి మధ్యాహన్నం 12:46 నిముషాల వరకు
శుభసమయం రాత్రి 08.28 ని.షా నుండి రాత్రి 22.15 ని.షావరకు 

ఆయుశ్మాన్ యోగం ఉదయం 11.15 ని.షా వరకు, తదుపరి సౌభాగ్య యోగం

వణిజ కరణం మధ్యాహన్నం 15.45 ని.షా వరకు, బద్ర కరణం  రాత్రి / తెల్లవారుజామున 04:51 నిముషాల వరకు
డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *