HOROSCOPE 15-04-2019 PANCHANGAM

Spread the love
HOROSCOPE 15-04-2019 PANCHANGAM

శ్రీ వికారినామ సంవత్సరం , ఉత్తరాయణం , చైత్ర
మాసం, వసంత రుతువు 
సూర్యోదయం ఉదయం 06.04 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 18.29 నిమిషాలకు
సోమవారం శుక్ల దశమి ఉదయం 07.08 నిమిషాల వరకు , తదుపరి ఏకాదశి
మఘ నక్షత్రం
 రాత్రి/ తెల్లవారుజామున 04.02 నిమిషాల వరకు తదుపరి పూర్వఫల్గుణి నక్షత్రం.
వర్జ్యం సాయంత్రం 17:01 నిముషాలనుండి సాయంత్రం 18:29 నిముషాల వరకు
దుర్ముహూర్తం మధ్యాహన్నం 12:41 నిమిషాల నుండి మధ్యాహన్నం 13:31 నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 15:10 నిముషాలనుండి సాయంత్రం 16:00 నిముషాల వరకు
శుభసమయం రాత్రి/ తెల్లవారుజామున 01.50 ని.షా నుండి రాత్రి/ తెల్లవారుజామున 03.18 ని.షావరకు
గండ యోగం రాత్రి/ తెల్లవారుజామున 01.40 ని.షా వరకు, తదుపరి వృద్ధి యోగం 
గరజ కరణం ఉదయం 07.08 ని.షా వరకు, వనిజ కరణం సాయంత్రం 17:47 నిముషాల వరకు భద్ర కరణం.  
కామద ఏకాదశి

 

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *