horoscope 15-05-2019 పంచాంగం

Spread the love
horoscope 15-05-2019

శ్రీ వికారి నామ సంవత్సరం , ఉత్తరాయణం , 
వైశాఖమాసం, గ్రీష్మ రుతువు(దృక్ ) 
సూర్యోదయం ఉదయం 05.48 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.37 నిమిషాలకు
బుధవారం శుక్ల ఏకాదశి ఉదయం 10.36 నిమిషాల వరకు
ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఉదయం 07.17 నిమిషాల వరకు తదుపరి హస్త నక్షత్రం.
వర్జ్యం మధ్యాహన్నం 15:08 నిమిషాల నుండి సాయంత్రం 16:38 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 11:46 నిమిషాల నుండి మధ్యాహన్నం 12:38 నిముషాల వరకు
శుభసమయం రాత్రి / తెల్లవారుజామున 00.06 ని.షా నుండి రాత్రి / తెల్లవారుజామున 01.36 ని.షావరకు 

వజ్ర యోగం రాత్రి 23.17 ని.షా వరకు, తదుపరి సిద్ది యోగం

బధ్ర కరణం ఉదయం 10.36 ని.షా వరకు, బవ కరణం రాత్రి 11:05 నిముషాల వరకు
మోహిని ఏకాదశి 
డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *