తేదీ 15-08-2019 పంచాంగం

Spread the love
Horoscope  15-08-2019 Panchangam

శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం , శ్రావణమాసం 
, 
సూర్యోదయం ఉదయం 06.03 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.39 నిమిషాలకు
గురువారం శుక్ల పౌర్ణమి సాయంత్రం 17.59 నిమిషాల వరకు
శ్రవణం నక్షత్రం ఉదయం 08.03 నిమిషాల వరకు తదుపరి ధనిష్ఠ నక్షత్రం.
వర్జ్యం మధ్యాహన్నం 12:32 నిమిషాల నుండి మధ్యాహన్నం 14:19 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 10:15 నిమిషాల నుండి ఉదయం 11:05 నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 15:17 నిముషాలనుండి సాయంత్రం 16:07 నిముషాల వరకు
శుభసమయం రాత్రి 23.17 ని.షా నుండి  రాత్రి / తెల్లవారుజామున  01.05 ని.షావరకు 

సౌభాగ్య యోగం మధ్యాహన్నం 12.01 ని.షా వరకు, తదుపరి శోభన యోగం

బవ కరణం సాయంత్రం 17.59 ని.షా వరకు, బాలవ కరణం ఈరోజు మొత్తం ఉంది. 
శ్రావణపౌర్ణమి , రక్షాబంధన్
డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *