తేదీ 16-10-2019 పంచాంగం

Spread the love
horoscope 16-10-2019 panchangam

శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం ,  ఆశ్వీయుజ మాసం  
, 
సూర్యోదయం ఉదయం 06.13 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 17.51 నిమిషాలకు
బుధవారం కృష్ణ తదియ ఈరోజు మొత్తం ఉంది ,
భరణి నక్షత్రం మధ్యాహన్నం 14.22 నిమిషాల వరకు తదుపరి కృత్తిక నక్షత్రం.
వర్జ్యం రాత్రి / తెల్లవారుజామున 03:08 నిమిషాల నుండి  రాత్రి / తెల్లవారుజామున 04:50 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 11:38 నిమిషాల నుండి మధ్యాహన్నం 12:25 నిముషాల వరకు
శుభసమయం ఉదయం 09.12 ని.షా నుండి ఉదయం 10.56 ని.షావరకు 

సిద్ది యోగం  రాత్రి / తెల్లవారుజామున  04.48 ని.షా వరకు, తదుపరి వ్యతీపాత యోగం

వణిజ కరణం సాయంత్రం 18.19 ని.షా వరకు, బద్ర కరణం మిగితా రోజు మొత్తం ఉంది ,

  

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం  

srivagdeviastrologyservices
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))
9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *