తేదీ 17-06-2019 పంచాంగం

Spread the love
Horoscope  17-06-2019 పంచాంగం Panchangam

శ్రీ వికారి నామ సంవత్సరం , ఉత్తరాయణం , జ్యేష్ఠ
మాసం, గ్రీష్మ రుతువు(దృక్ ) 
సూర్యోదయం ఉదయం 05.46 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.48 నిమిషాలకు
సోమవారం శుక్ల పౌర్ణమి మధ్యాహన్నం 14.00 నిమిషాల వరకు
జ్యేష్ఠ నక్షత్రం ఉదయం 10.44 నిమిషాల వరకు తదుపరి మూల నక్షత్రం.
వర్జ్యం రాత్రి 19:06 నిమిషాల నుండి రాత్రి 20:47 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 మధ్యాహన్నం 12:43 నిమిషాల నుండి మధ్యాహన్నం 13:35 నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 15:20 నిముషాలనుండి సాయంత్రం 16:12 నిముషాల వరకు
శుభసమయం  రాత్రి / తెల్లవారుజామున  05.09 ని.షా నుండి  రాత్రి / తెల్లవారుజామున  06.50 ని.షావరకు 

శుభ యోగం రాత్రి 19.31 ని.షా వరకు, తదుపరి శుక్ల యోగం

బవ కరణం మధ్యాహన్నం 14.00 ని.షా వరకు, బాలవ కరణం  రాత్రి / తెల్లవారుజామున 02:11 నిముషాల వరకు

జ్యేష్ఠ పూర్ణిమ వ్రతం    

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *