తేదీ 18-09-2019 పంచాంగం

Spread the love
Horoscope 18-09-2019 Panchangam

శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం , భాద్రపద మాసం  
, 
సూర్యోదయం ఉదయం 06.08 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.13 నిమిషాలకు
బుధవారం కృష్ణ చవితి సాయంత్రం 18.12 నిమిషాల వరకు
అశ్విని నక్షత్రం ఉదయం 06.45 నిమిషాల వరకు తదుపరి భరణి నక్షత్రం.
వర్జ్యం సాయంత్రం 17:09 నిమిషాల నుండి సాయంత్రం18:53 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 11:46 నిమిషాల నుండి మధ్యాహన్నం 12:34 నిముషాల వరకు
శుభసమయం రాత్రి / తెల్లవారుజామున 03.34 ని.షా నుండి  రాత్రి / తెల్లవారుజామున 05.18 ని.షావరకు 

వ్యాగ్యాత యోగం రాత్రి 23.35 ని.షా వరకు, తదుపరి హర్షణ యోగం

బాలవ కరణం సాయంత్రం 18.12 ని.షా వరకు, కౌలవ కరణంరోజు మొత్తం ఉంది 
డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం  

srivagdeviastrologyservices
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))
9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *