తేదీ 19-07-2019 పంచాంగం

Spread the love
Horoscope 19-07-2019 panchangam

శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం , ఆషాడ
మాసం,వర్ష రుతువు(దృక్ ) 
సూర్యోదయం ఉదయం 05.55 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.50 నిమిషాలకు
శుక్రవారం కృష్ణ విదియ ఉదయం 06.55 నిమిషాల వరకు తదుపరి తదియ
ధనిష్ఠ నక్షత్రం  రాత్రి / తెల్లవారుజామున  04.26 నిమిషాల వరకు తదుపరి శతభిషం నక్షత్రం.
వర్జ్యం ఉదయం 06:04 నిమిషాల నుండి ఉదయం 07:51 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 08:30 నిమిషాల నుండి ఉదయం 09:22 నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 12:48 నిముషాలనుండి మధ్యాహన్నం 13:40 నిముషాల వరకు
శుభసమయం సాయంత్రం 16.48 ని.షా నుండి సాయంత్రం 18.35 ని.షావరకు 

ఆయుశ్మాన్ యోగం  రాత్రి / తెల్లవారుజామున 05.21 ని.షా వరకు, తదుపరి సౌభాగ్య యోగం

గరజ కరణం ఉదయం 06.55 ని.షా వరకు, వణిజ కరణం రాత్రి 20:03 నిముషాల వరకు

   

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *