తేదీ 2-09-2019 పంచాంగం

Spread the love
HOROSCOPE  2-09-2019 PANCHANGAM

శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం , భాద్రపద మాసం  
, 
సూర్యోదయం ఉదయం 06.06 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.26 నిమిషాలకు
సోమవారం శుక్ల చవితి  రాత్రి / తెల్లవారుజామున 01.54 నిమిషాల వరకు
హస్త నక్షత్రం ఉదయం 08.34 నిమిషాల వరకు తదుపరి చిత్త నక్షత్రం.
వర్జ్యం మధ్యాహన్నం 15:21 నిమిషాల నుండి సాయంత్రం 17:18 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 మధ్యాహన్నం 12:41 నిమిషాల నుండి మధ్యాహన్నం 13:30నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 15:09 నిముషాలనుండి మధ్యాహన్నం 15:58 నిముషాల వరకు
శుభసమయం  రాత్రి / తెల్లవారుజామున  00.35 ని.షా నుండి  రాత్రి / తెల్లవారుజామున  02. 03  ని.షావరకు 
శుక్ల యోగం  రాత్రి / తెల్లవారుజామున  02.05 ని.షా వరకు, తదుపరి బ్రహ్మ యోగం 
వణిజ కరణం మధ్యాహన్నం 15.21 ని.షా వరకు, బధ్ర కరణం  రాత్రి / తెల్లవారుజామున  01:54 నిముషాల వరకు

వినాయక చవితి , వినాయక నవరాత్రులు ఆరంభం    

 

 
డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం  

srivagdeviastrologyservices
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *