తేదీ 20-05-2019 పంచాంగం

Spread the love
Horoscope  20-05-2019 Panchangam

శ్రీ వికారి నామ సంవత్సరం , ఉత్తరాయణం , 
వైశాఖమాసం, గ్రీష్మ రుతువు(దృక్ ) 
సూర్యోదయం ఉదయం 05.47 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.39 నిమిషాలకు
సోమవారం కృష్ణ విదియ  రాత్రి / తెల్లవారుజామున 01.21 నిమిషాల వరకు తదుపరి తదియ,
జ్యేష్ఠ నక్షత్రం  రాత్రి / తెల్లవారుజామున  02.30 నిమిషాల వరకు తదుపరి మూల నక్షత్రం.
వర్జ్యం ఉదయం 07:49 నిమిషాల నుండి ఉదయం 09:27 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 మధ్యాహన్నం 12:39 నిమిషాల నుండి మధ్యాహన్నం 13:39 నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 15:13 నిముషాలనుండి సాయంత్రం 16:04 నిముషాల వరకు
శుభసమయం సాయంత్రం 17.34 ని.షా నుండి రాత్రి 19.11 ని.షావరకు 

శివ యోగం ఉదయం 11.31 ని.షా వరకు, తదుపరి సిద్ధ యోగం

తైత్తుల కరణం మధ్యాహన్నం 13.27 ని.షా వరకు, గరజ కరణం  రాత్రి / తెల్లవారుజామున  01:21 నిముషాల వరకు

  

 

 

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *