తేదీ 20-08-2019 పంచాంగం

HOROSCOPE 20-08-2019 PANVHANGAM

శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం , శ్రావణమాసం 
, 
సూర్యోదయం ఉదయం 06.04 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.35 నిమిషాలకు
మంగళవారం కృష్ణ పంచమి  రాత్రి / తెల్లవారుజామున 05.30 నిమిషాల వరకు
రేవతి నక్షత్రం రాత్రి 22.29 నిమిషాల వరకు తదుపరి అశ్విని నక్షత్రం.
వర్జ్యం ఉదయం 09:09 నిమిషాల నుండి ఉదయం 10:56 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 08:34 నిమిషాల నుండి ఉదయం 09:24 నిముషాల వరకు
తదుపరి రాత్రి 23:11 నిముషాలనుండి రాత్రి 23:57 నిముషాల వరకు
శుభసమయం రాత్రి 19.49 ని.షా నుండి రాత్రి 21.36 ని.షావరకు 

శూల యోగం సాయంత్రం 16.29 ని.షా వరకు, తదుపరి గండ యోగం

కౌలవ కరణం సాయంత్రం 16.33 ని.షా వరకు, తైత్తుల కరణం  రాత్రి / తెల్లవారుజామున 05:30 నిముషాల వరకు

నాగపంచమి    

 

srivagdeviastrologyservices
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Related posts:

ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు ఉన్నావ్ రేప్ కేస్...
టిక్ టాక్ లో వీడియో చేసి....
నిందితులకు 14 రోజుల రిమాండ్
ప్రియాంక రెడ్డి హత్య..షాద్‌నగర్ లో ఉద్రిక్తత
బ్రేకింగ్ న్యూస్.. అచ్చెన్నాయుడుకు కారు ప్రమాదం
ప్రియాంకా రెడ్డి హత్య కేసు నిందితులను కోర్టుకు...
తిరుమల కొండపై ప్రైవేట్ హోమం
ప్రియాంకా రెడ్డి హత్యపై జాతీయ మహిళా కమీషన్ సీరియస్
ప్రియాంక కేసులో నిందితులు వీరే...మంత్రి తలసాని పరామర్శ
ఫోటోల కోసం ఫోజులివ్వడానికి వచ్చావా
ఆర్టీసీ కార్మికులను చేర్చుకుంటాం: కేసీఆర్
ప్రియాంక స్కూటీ పంచర్ చేశారా? వారి పనేనా?
ప్రియాంక రెడ్డి హత్య కేసులో 15 బృందాలతో గాలింపు
వెటర్నరీ డాక్టర్ ప్రియాంకా రెడ్డి సజీవ దహనం
జార్జ్‌ చనిపోవడానికి ముందు ఎం జరిగిందంటే...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *