తేదీ 21-03-2019 పంచాంగం

Spread the love
HOROSCOPE 21-03-2019 Panchangam

శ్రీ విళంబి నామ సంవత్సరం , ఉత్తరాయణం , ఫాల్గుణ
మాసం, వసంత రుతువు 
సూర్యోదయం ఉదయం 06.23 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.24 నిమిషాలకు
గురువారం శుక్ల పౌర్ణమి ఉదయం 07.12 నిమిషాల వరకు
ఉత్తర ఫల్గుణి నక్షత్రం
 మధ్యాహన్నం 13.34 నిమిషాల వరకు తదుపరి హస్త నక్షత్రం.
వర్జ్యం రాత్రి 21:07 నిమిషాల నుండి రాత్రి 22:33 నిముషాల వరకు
దుర్ముహూర్తం ఉదయం 10:23 నిమిషాల నుండి ఉదయం 11:12 నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 15:12 నిముషాలనుండి సాయంత్రం 16:00 నిముషాల వరకు
శుభసమయం ఉదయం 07:11 నిముషాలనుండి ఉదయం 08:36 నిముషాల వరకు
తదుపరి రాత్రి / తెల్లవారుజామున 05.44 ని.షా నుండి రాత్రి / తెల్లవారుజామున 07.10 ని.షావరకు

గండ యోగం ఉదయం 09.08 ని.షా వరకు, తదుపరి వృద్ధి యోగం

బవ కరణం ఉదయం 07.12 ని.షా వరకు, బాలవ కరణం సాయంత్రం 17:30 నిముషాల వరకు

   

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *