తేదీ 21-05-2019 పంచాంగం

Spread the love
Horoscope 21-05-2019 panchangam

శ్రీ వికారి నామ సంవత్సరం , ఉత్తరాయణం , 
వైశాఖమాసం, గ్రీష్మ రుతువు(దృక్ ) 
సూర్యోదయం ఉదయం 05.46 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.39 నిమిషాలకు
మంగళవారం కృష్ణ తదియ రాత్రి / తెల్లవారుజామున 01.40 నిమిషాల వరకు
మూల నక్షత్రం రాత్రి / తెల్లవారుజామున 03.32 నిమిషాల వరకు తదుపరి పూర్వాషాఢ నక్షత్రం.
వర్జ్యం ఉదయం 10:51 నిమిషాల నుండి మధ్యాహన్నం 12:31 నిముషాల వరకు
తదుపరి 
రాత్రి / తెల్లవారుజామున 01:52 నిముషాలనుండి రాత్రి / తెల్లవారుజామున 03:32 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 08:21 నిమిషాల నుండి ఉదయం 09:13 నిముషాల వరకు
తదుపరి రాత్రి 23:06 నిముషాలనుండి రాత్రి 23:50 నిముషాల వరకు
శుభసమయం రాత్రి 20.51 ని.షా నుండి రాత్రి 22.32 ని.షావరకు 

సిద్ధ యోగం ఉదయం 10.25 ని.షా వరకు, తదుపరి సాధ్య యోగం

వణిజ కరణం మధ్యాహన్నం 13.25 ని.షా వరకు, బద్ర కరణం రాత్రి / తెల్లవారుజామున 01:40 నిముషాల వరకు
డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *