తేదీ 22-09-2019 పంచాంగం

Spread the love
HOROSCOPE 22-09-2019 PANCHANGAM

శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం , భాద్రపద మాసం  
, 
సూర్యోదయం ఉదయం 06.08 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.09 నిమిషాలకు
ఆదివారం కృష్ణ అష్టమి రాత్రి 19.50 నిమిషాల వరకు
మృగశిర నక్షత్రం ఉదయం 11.47 నిమిషాల వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం.
వర్జ్యం రాత్రి 20:05 నిమిషాల నుండి రాత్రి 21:40 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 సాయంత్రం 16:33 నిమిషాల నుండి సాయంత్రం 17:21 నిముషాల వరకు
శుభసమయం  రాత్రి / తెల్లవారుజామున 01.37 ని.షా నుండి  రాత్రి / తెల్లవారుజామున  03.12 ని.షావరకు 

వ్యతీపాత యోగం రాత్రి 20.27 ని.షా వరకు, తదుపరి వరిఘ యోగం

బాలవ కరణం ఉదయం 08.11 ని.షా వరకు, కౌలవ కరణం రాత్రి 19:50 నిముషాల వరకు

  

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం  

srivagdeviastrologyservices
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *