తేదీ 22-10-2019 పంచాంగం

Spread the love
Horoscope 22-10-2019 panchangam

శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం ,  ఆశ్వీయుజ మాసం  
,
సూర్యోదయం ఉదయం 06.14 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 17.47 నిమిషాలకు
మంగళవారం కృష్ణ నవమి  రాత్రి / తెల్లవారుజామున 03.33 నిమిషాల వరకు
పుష్యమి నక్షత్రం సాయంత్రం 16.40 నిమిషాల వరకు తదుపరి ఆశ్లేష నక్షత్రం.
వర్జ్యం రాత్రి / తెల్లవారుజామున 04:42 నిమిషాల నుండి  రాత్రి / తెల్లవారుజామున 06:12 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 08:33 నిమిషాల నుండి ఉదయం 09:19 నిముషాల వరకు
తదుపరి రాత్రి 22:46 నిముషాలనుండి రాత్రి 23:36 నిముషాల వరకు
శుభసమయం ఉదయం 10.30 ని.షా నుండి మధ్యాహన్నం 12.02 ని.షావరకు 

సాధ్య యోగం రాత్రి 19.57 ని.షా వరకు, తదుపరి శుభ యోగం

తైత్తుల కరణం సాయంత్రం 16.33 ని.షా వరకు, గరజ కరణం  రాత్రి / తెల్లవారుజామున 03:33 నిముషాల వరకు

దైవజ్ఞరత్న,జ్యోతిష సాగర,జ్యోతిష భాస్కర
డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం  

srivagdeviastrologyservices
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))
9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *