తేదీ 23-09-2019 పంచాంగం

Spread the love
HOROSCOPE 23-09-2019 PANCHANGAM

శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం , భాద్రపద మాసం  
, 
సూర్యోదయం ఉదయం 06.08 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.09 నిమిషాలకు
సోమవారం కృష్ణ నవమి సాయంత్రం 18.37 నిమిషాల వరకు
ఆరుద్ర నక్షత్రం ఉదయం 11.30 నిమిషాల వరకు తదుపరి పునర్వసు నక్షత్రం.
వర్జ్యం రాత్రి 23:01 నిమిషాల నుండి  రాత్రి / తెల్లవారుజామున 00:23 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 మధ్యాహన్నం 12:33 నిమిషాల నుండి మధ్యాహన్నం 13:21 నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 14:47 నిముషాలనుండి మధ్యాహన్నం 15:45 నిముషాల వరకు
శుభసమయం ఉదయం 11.45 ని.షా నుండి మధ్యాహన్నం 12.45 ని.షావరకు 

వరిఘ యోగం సాయంత్రం 18.22 ని.షా వరకు, తదుపరి పరిఘ యోగం

తైత్తుల కరణం ఉదయం 07.19 ని.షా వరకు, గరజ కరణం సాయంత్రం 18:37 నిముషాల వరకు

 

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం  

srivagdeviastrologyservices
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *