తేదీ 24-06-2019 పంచాంగం

Spread the love
Horoscope 24-06-2019 Panchangam

శ్రీ వికారి నామ సంవత్సరం , ఉత్తరాయణం , జ్యేష్ఠ
మాసం, గ్రీష్మ రుతువు(దృక్ ) 
సూర్యోదయం ఉదయం 05.47 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.50 నిమిషాలకు
సోమవారం కృష్ణ సప్తమి రాత్రి / తెల్లవారుజామున 02.13 నిమిషాల వరకు
పూర్వభాద్రపద నక్షత్రం రాత్రి / తెల్లవారుజామున 03.03 నిమిషాల వరకు తదుపరి ఉత్తరాభాద్రపద నక్షత్రం.
వర్జ్యం ఉదయం 07:19 నిమిషాల నుండి ఉదయం 09:06 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 మధ్యాహన్నం 12:45 నిమిషాల నుండి మధ్యాహన్నం 13:37 నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 15:21 నిముషాలనుండి సాయంత్రం 16:13 నిముషాల వరకు
శుభసమయం సాయంత్రం 18.05 ని.షా నుండి రాత్రి 19.52 ని.షావరకు 

ఆయుశ్మాన్ యోగం రాత్రి 22.48 ని.షా వరకు, తదుపరి సౌభాగ్య యోగం

బద్ర కరణం మధ్యాహన్నం 13.04 ని.షా వరకు, బవ కరణం రాత్రి / తెల్లవారుజామున 02:13 నిముషాల వరకు

   

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *