తేదీ 24-09-2019 పంచాంగం

Spread the love

Horoscope 24-09-2019 Panchangam

శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం , భాద్రపద మాసం  ,
సూర్యోదయం ఉదయం 06.09 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.08 నిమిషాలకు
మంగళవారం కృష్ణ దశమి సాయంత్రం 16.42 నిమిషాల వరకు
పునర్వసు నక్షత్రం ఉదయం 10.32 నిమిషాల వరకు తదుపరి పుష్యమి నక్షత్రం.
వర్జ్యం సాయంత్రం 17:59 నిమిషాల నుండి రాత్రి 19:29 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 08:33 నిమిషాల నుండి ఉదయం 09:20 నిముషాల వరకు
తదుపరి రాత్రి 22:56 నిముషాలనుండి రాత్రి 23:44 నిముషాల వరకు
శుభసమయం ఉదయం 08.14 ని.షా నుండి ఉదయం 09.46 ని.షావరకు 

పరిఘ యోగం మధ్యాహన్నం 15.42 ని.షా వరకు, తదుపరి శివ యోగం

బధ్ర కరణం సాయంత్రం 16.42 ని.షా వరకు, బవ కరణం రాత్రి / తెల్లవారుజామున 03:30 నిముషాల వరకు
 
డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం  

srivagdeviastrologyservices
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *