తేదీ 25-09-2019 పంచాంగం

Spread the love
Horoscope  25-09-2019 panchnagam

శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం , భాద్రపద మాసం  
,
సూర్యోదయం ఉదయం 06.09 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.07 నిమిషాలకు
బుధవారం కృష్ణ ఏకాదశి మధ్యాహన్నం 14.09 నిమిషాల వరకు
పుష్యమి నక్షత్రం ఉదయం 08.54 నిమిషాల వరకు తదుపరి ఆశ్లేష నక్షత్రం.
వర్జ్యం రాత్రి 20:31 నిమిషాల నుండి రాత్రి 21:58 నిముషాల వరకు
దుర్ముహూర్తం
 ఉదయం 11:44 నిమిషాల నుండి మధ్యాహన్నం 12:32 నిముషాల వరకు
శుభసమయం  రాత్రి / తెల్లవారుజామున 05.14 ని.షా నుండి  రాత్రి / తెల్లవారుజామున 06.41 ని.షావరకు 

శివ యోగం మధ్యాహన్నం 12.33 ని.షా వరకు, తదుపరి సిద్ధ యోగం

బాలవ కరణం మధ్యాహన్నం 14.09 ని.షా వరకు, కౌలవ కరణం  రాత్రి / తెల్లవారుజామున 00:39 నిముషాల వరకు

ఏకాదశి శ్రాద్ధ 

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం  

srivagdeviastrologyservices
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),ఎం. ఎ (వేదాంగజ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))
9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *