JULY 29TH PANCHANGAM

Spread the love

JULY 29TH PANCHANGAM

శ్రీ వికారి నామ సంవత్సరం , దక్షిణాయణం , ఆషాడమాసం,వర్ష రుతువు(దృక్ )
సూర్యోదయం ఉదయం 05.58 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 06.47 నిమిషాలకు
సోమవారం కృష్ణ ద్వాదశి సాయంత్రం 17.09 నిమిషాల వరకు
మృగశిర నక్షత్రం సాయంత్రం 18.23 నిమిషాల వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం.
వర్జ్యం రాత్రి / తెల్లవారుజామున 02:14 నిమిషాల నుండి రాత్రి / తెల్లవారుజామున 03:43 నిముషాల వరకు
దుర్ముహూర్తం మధ్యాహన్నం 12:48 నిమిషాల నుండి మధ్యాహన్నం 13:39 నిముషాల వరకు
తదుపరి మధ్యాహన్నం 15:22 నిముషాలనుండి సాయంత్రం 16:13 నిముషాల వరకు
శుభసమయం ఉదయం 09.55 ని.షా నుండి ఉదయం 11.27 ని.షావరకు
వ్యాఘ్యాత యోగం రాత్రి / తెల్లవారుజామున 01.48 ని.షా వరకు, తదుపరి హర్షణ యోగం
కౌలవ కరణం ఉదయం 06.04 ని.షా వరకు, తైత్తుల కరణం సాయంత్రం 17:09 నిముషాల వరకు
కామిక ఏకాదశి

 

డా. టి. శ్రీకాంత్

వాగ్దేవి జ్యోతిషాలయం
బి.టెక్ (మెకానికల్), ఎం.ఎ (జ్యోతిషం)
మాస్టర్స్ ఇన్ వాస్తు , ఎమ్ఎస్సి(సైకాలజీ)
పీహెచ్డి (వేదాంగ జ్యోతిషం)
www.janmalagna.com
9989647466
8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *