HoroScope Januar 9th 2019

HoroScope Januar 9th 2019

శ్రీ విళంబి నామ సంవత్సరం , దక్షిణాయణం , పుష్యమాసం, శిశిరరుతువు

జనవరి 09 వ తేదీ
సూర్యోదయం ఉదయం 06.52 నిమిషాలకు –సూర్యాస్తమయం సాయంత్రం 05.54 నిమిషాలకు
బుధ
వారం శుక్ల తదియ మధ్యాహన్నం 02.38 నిమిషాల వరకు
ధనిష్ఠ నక్షత్రం రాత్రి / తెల్లవారుజామున 02.50 నిమిషాల వరకు తదుపరి శతభిషం నక్షత్రం.
దుర్ముహూర్తం మధ్యాహన్నం 12:01 నిమిషాల నుండి మధ్యాహన్నం 12:45 నిముషాల వరకు
శుభసమయం మధ్యాహన్నం 03.05 ని.షా నుండి సాయంత్రం 04.53 ని.షావరకు 

సిద్ది యోగం రాత్రి / తెల్లవారుజామున 05.36 ని.షా వరకు, తదుపరి వ్యతీపాత యోగం

గరజ కరణం మధ్యాహన్నం 02.38 ని.షా వరకు, వణిజ కరణంరాత్రి / తెల్లవారుజామున 04:01 నిముషాల వరకు

   

డా. టి. శ్రీకాంత్ 

వాగ్దేవిజ్యోతిషాలయం
బి. టెక్(మెకానికల్), ఎం. ఎ (జ్యోతిషం),
ఎం. ఎ (వేదాంగ జ్యోతిషం)మాస్టర్స్ ఇన్ వాస్తు , పి జి డిప్లొమా ఇన్ జ్యోతిర్వాస్తు,సంఖ్యాశాస్త్రం. పి హెచ్ డి (వేదాంగజ్యోతిషం)   ,(ఎమ్ ఎస్ సి (సైకాలజీ ))

9989647466

8985203559

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *